మాములుగా, మనలో లేదా మన చుట్టుపక్కల ఇళ్లలో ఉండే ముసలివాళ్లను తలచుకోగానే వాళ్ళ వయస్సు 50 సంవత్సరాల పైన ఉంటుందని అనిపిస్తుంది, 60 నుంచి 70 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లకు కచ్చితంగా వాళ్లకు ఒక మనిషి సహాయం అవసరం అని మనం అనుకుంటాం. కానీ హర్యానా లోని కురుక్షేత్రలో నివసిస్తున్న సుధా గారు దీనికి భిన్నంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సుధా గారి వయస్సు 70 సంవత్సరాలు కానీ ఆమెకు ఇంకా ముసలితనం రాలేదు. ఈ కాలంలో వయస్సు పైబడి లేదా ఆ వయస్సులోకి వెళ్లబోతున్న వాళ్ళందరూ ఈ సుధ గారి స్ఫూర్తిదాయకమైన కథను ఖచ్చితంగా చదవాలి.
హర్యానాలోని కురుక్షేత్రానికి చెందిన ఈ 70 ఏళ్ల సుధా గారే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహిళ. సుధా గారిని చూస్తే స్త్రీ శక్తి మనకు కళ్ళారా కనిపిస్తుంది. సుధా గారు బాగా చదువుకున్న, నైపుణ్యం కలిగిన ఒక గృహిణి. ఆమె తన కొడుకులకు, కూతుళ్లకు ఒక సూపర్ మామ్, మరియు తన కోడళ్లకు ఒక ఐరన్ లేడీ. సుధా గారు శక్తివంతమైన, ప్రకాశవంతమైన, మరియు ఆత్మవిశ్వాసం కలిగిన మహిళ. ఆమె తన పిల్లలను అద్భుతంగా పెంచడమే కాకుండా వారి జీవితాల్లో మంచి గమ్యాలను చేరుకునేలా సహకరించింది. సుధా గారు సమాజంలోనే కాకుండా అంతర్గతంగా కూడా చాలా కష్టాలను ఎదుర్కొని 70 ఏళ్ల వయస్సులో ఇంతటి అద్భుతమైన జీవితానికి చేరుకున్నారు, ఈ వయస్సులో శరీరంలోనే కాకుండా బయట కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. సాధారణంగా ఈ వయస్సులో ఉండే వాళ్ళు వృద్ధాప్యం వల్ల వచ్చే సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. వీళ్ళకి వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో మెటబాలిజం బలహీనపడుతూ వ్యాధుల ముప్పు పెరుగుతుంది. https://bit.ly/3QRwslX
ఒకానొక సమయంలో సుధా గారు అనేక రకాల వ్యాధులతో బాధపడుతూ ఉండేవారు. సర్వైకల్, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్ యూరిక్ యాసిడ్ పెరిగిపోవడంతో పాటు అనేక రకమైన వ్యాధులు వచ్చాయి. ఆమె వయస్సు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు, తెల్లటి వెంట్రుకలు కూడా రావడం మొదలయ్యాయి. సుధా గారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు వాటికి తగినట్టుగా చికిత్స తీసుకుంటూనే ఉన్నారు, కానీ వాటివల్ల ఏ లాభం చేకూరలేదు. వయస్సు మీద పడింది కాబట్టి ఇంక ఇలాగే జీవితాన్ని కొనసాగించాలని అనుకుంది, కానీ తన విధిలో ఇంకేదో రాసి ఉంది. ఇతరులకు సేవ చెయ్యటానికి ఆమెను ఆరోగ్యంగా ఉంచాలని ఆ దేవుడు అనుకున్నాడు. https://bit.ly/3SSJ1zr
ఒక రోజు టీవీలో సుధా గారు హకీం సులేమాన్ ఖాన్ సాహెబ్ గారిని చూశారు, ఆ రోజు తన జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. ముందుగా తను ఆ హకీమ్ సాహెబ్ చెప్పిన చిన్న చిన్న ఇంటి ఆరోగ్య చిట్కాలను అనుసరించింది. దానితో ఆమెకు చాలా వరకు ఉపశమనం కలిగింది. సమయం గడిచే కొద్దీ ఆమె వాటన్నిటినీ అనుసరిస్తూ వచ్చింది. ఈ రోజు సుధా గారిని చూసిన వారు ఆమె వయస్సు 70 సంవత్సరాలు అని అస్సలు నమ్మరు, ఆమె అన్ని విధాలుగా ఫిట్ గా, మరియు చురుగ్గా కనిపిస్తుంది. సుధా గారు తన ఆరోగ్యానికి సంబంధించిన రహస్యం ఏమిటని అడిగితే అది కేవలం హకీం సాహెబ్ ఇచ్చిన ఇంటి ఆరోగ్య చిట్కాలని చెప్తూ ఉంటుంది. సుధా గారు హకీం సాహెబ్ గారు చెప్పే చిట్కాలతో తన సొంత ఇంట్లోనే చాలా మందికి వైద్యం చేశారు. తన కొడుకు చెవి సమస్య విపరీతంగా పెరిగిపోయి డాక్టర్లు ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు కానీ తను ఈ హకీం సాహెబ్ గారు చెప్పిన మార్గాలను అనుసరించి తన కొడుకును పూర్తిగా నయం చేశానని సుధా గారు చెప్తూ ఉంటారు. హకీం సాహెబ్ చెప్పే మార్గాల ద్వారా సుధా గారు ఎంతగా ప్రభావితం అయ్యారంటే, అతను చెప్పిన అన్ని ఆరోగ్య ప్రయోజనాలను వెంటనే తనకు తెలిసిన వాళ్లతో పంచుకుంటూ ఉంటుంది. ఈ ఆరోగ్య పద్ధతులు మరియు మందులను ఇప్పుడు తన బంధువులు మరియు ఇరుగుపొరుగు వారు కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇవి వాళ్లకు చాలా బాగా పనిచేశాయి.